కోరిన కోర్కెలు తీర్చే

గో-గోవింద-కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం, భద్రాచలం

సఖలాభీష్ఠ సిద్ధిరస్తు

శ్రీ నృసింహ కల్పవృక్ష ఆశ్రమం

ప్రతి గడపకు నారసింహుని అనుగ్రహం కలగాలని 'గడప గడపకు నారసింహం' అనే సంకల్పాన్ని తీసుకున్నాము. ఇందులో భాగంగా, స్వామివారి సన్నిధికి వచ్చే భక్తులందరికీ వారి పుట్టినరోజు, పెళ్ళి రోజు మరియు కుటుంబంలోని ఇతర విశేషమైన రోజులలో స్వామివారి సన్నిధిలో ఉచితంగా అర్చన చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.

దయచేసి మీ వివరాలు ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి

మీ వివరాలు
సవరణ కోసం

వివాహ & మీ కుటుంబ వివరాలు

కుటుంబ సభ్యులు

చిరునామా